Can one take part in the Lord’s Table/Communion without taking Baptism?

Can one take part in the Lord’s Table/Communion without taking Baptism?

బాప్టిజం తీసుకోకుండా ప్రభు భల్లలో పాల్గొనవచ్ఛా?

A Letter to my mother (Sister Jayalakshmi) about my blood Brother Sudeep:

రక్తం ద్వారా నా సోదరుడు సుదీప్ నిమిత్తం నా తల్లి (సోదరి జయలక్ష్మి) కి ఒక ఉత్తరం:

John 13:10a :-

‘Jesus said to him, “He who has bathed (baptized — taken a full cleansing as a full sinner) needs only to wash his feet (to clean the FEW sins accumulated since the last cleansing), but is completely clean.”‘

యోహాను సువార్త 13:10a

‘యేసు అతని చూచి స్నానముచేసినవాడు (బాప్టిజం – పూర్తి పాపిగా, పూర్తి శుదీకరణ తీసుకున్నావాడు) పాదములు తప్ప (గత శుద్ధీకరణ నుండి సేకరించిన కొన్ని పాపాలను శుభ్రం చేయడానికి) మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు పవిత్రుడు.’

1 Corinthians 11:27-29 :-

“Therefore whoever eats the bread or drinks the cup of the Lord in an unworthy manner, shall be guilty of the body and the blood of the Lord. But a man must examine himself, and in so doing he is to eat of the bread and drink of the cup. For he who eats and drinks, eats and drinks judgement to himself if he does not judge the body rightly.”

1 కొరింథీయులకు 11:27-29

“కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.

ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు.”

 

Because you are a biased person, in your eyes, your son, Sudeep, is a holy cleansed person without taking Baptism.

నీవు పక్షపాతి కాబట్టి, నీదృష్టిలో నీ కొడుకు (సుదీప్) బాప్టిజం తీసుకోకుండానే శుద్ధి చేయబడియున్నవాడే (పరిశుధుడు) అనుకుంటున్నావు.

1 Peter 3:21 :-

“Baptism SAVES – it is not the removal of dirt [but rather of sin and] a pledge of a good conscience — through the resurrection of Jesus Christ.”

1 పేతురు 3:21 :-

“సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించు చున్నది; అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదు గాని [పాపం కడగడం] యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విష యము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.”

 

It is a testimony to the world that you now no longer belong to sin but to Jesus. It also serves as a metaphorical memory device of a cleansing that took place at a point in time to stay committed to holy living and to Jesus during fiery trials that will come upon us after the cleansing just as it did the Lord Jesus Christ. Matthew 4:1 (Then [after Baptism] Jesus was led up by the Spirit into the wilderness to be tempted by the devil.)

 

మీరు ఇప్పుడు ఇకపై పాపములకు చెందిన వాళు కాదు అని ప్రపంచానికి అది సాక్ష్యంగా ఉంది. ఇది పవిత్ర జీవన కట్టుబడి ఉండడానికి ఒక సమయంలో శుదీకరణ జరిగిందిఅని మనకి గుర్తుగా ఉంటుంది. అది ప్రభు యేసు క్రీస్తుకు మరియు పవిత్ర జీవనకు కట్టుబడి ఉండడానికి ఉపయోగించబడుతుంది. ఈ శుదీకరణ తర్వాత మనమీద వచ్చే ఆ మండుతున్న పరీక్షలు గుండా వెళ్ళవలసినప్పుడు సమయంలో ఇది ఒక శుద్ధీకరణ మెమరీ పరికరంగా పనిచేస్తుంది. (మత్తయి సువార్త 4:1 – అప్పుడు [బాప్టిజం తర్వాత] యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.)

Therefore, it is clear that taking part in the Lord’s Table/Communion in an unworthy manner is dangerous. That’s not all! “Whoever causes one of these little ones who believe in Me to stumble, it wouldbe better for him to have a heavy millstone hung around his neck, and to be drowned in the depth of the sea” (Matt18:6).

అందువలన, ప్రభు భల్లలో అయోగ్యముగా పాల్గొనడం ప్రమాదకరం అని స్పష్టం అవుతుంది.

అదొక్కటే కాదు.

“నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు” (మత్తయి సువార్త 18:6).

May God bless you!

దేవుడు నిన్ను దీవించునుగాక!

Your elder son, brother, and Servant of God,

Caleb Suresh Motupalli

మీ పెద్ద కుమారుడు, సోదరుడు, దేవుని సేవకుడు,

కాలేబ్ సురేష్ మోట్టుపల్లి