నిత్యజీవాహారం = యేసు పలికిన మాటలు
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను,
వాక్యము దేవుడై యుండెను.
ఆ వాక్యము శరీరధారియాయెను.
యేసు
"నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది."
"ఇదిగో నా విందు సిద్ధపరచియున్నది;
క్రొవ్విన పశువును వధింపబడింది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడి."
"నేను మీతో చెప్పియున్న
మాటలు ఆత్మయు జీవమునైయున్నవి."
"రండి
అల్పాహారం తీసుకోండి."
John 1:1, 14; John 6:55, 63; John 21:12; Matthew 22:4
_________________
© 2003-2015 Caleb S. Motupalli
Adminstrator
~All our problems will be solved if we yield our freewill to God's will~